Ind vs Eng 4th T20I : Shardul Thakur Recalls Rohit Sharma's Advice During The Match || Oneindia

2021-03-19 1,971

Ind vs Eng 4th T20I : Pacer Shardul Thakur reveals what Rohit Sharma had told him during his game-changing over against England in the fourth T20I in Ahmedabad on Thursday.
#IndvEng
#ShardulThakur
#RohitSharma
#SuryakumarYadav
#IndvsEng4thT20I
#KLRahul
#ViratKohli
#RishabhPant
#TeamIndia
#IshanKishan
#ShreyasIyer
#ShubmanGill
#IndvsEng2021
#WashingtonSundar
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#IndvsEngT20Series
#Cricket

ఇంగ్లండ్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా అదరగొట్టింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఆఖరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. శార్థూల్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ 4, 6 బాదడంతో ఉత్కంఠ పెరిగింది.